కనులకే తెలియని కలలు కన్నాలే కలలకే దొరకని కధలు విన్నాలే తెలిసెనులే నీ ప్రేమ తెలిసెనులే నీ ప్రేమ వినిపించు నీ మౌన రాగాలేనే కనులకే తెలియని కలలు కన్నాలే కలలకే దొరకని కధలు విన్నాలే
వర్ణాలు ఎందుకంట నిన్ను తాకి బొమ్మ గియ్యనా నిజమే అది అయితే జగమే ఉలికిపడదా సరిగమలు చాలవంటూ నీ పేరునే శృతి చేయన్నా నిజమే అది అవ్వగా జగమే ఉలికిపడదా
ఓ ప్రియ ఓ ప్రియ కదలకుంది గుండెల్లో సగపాలు నేస్తమా నేస్తమా ఇరు ఎదలు చేరాలి ఒక్క తీరం నింగినే ఎలుదాం మబ్బులే పేర్చిన మెడ కట్టి
కనులకే తెలియని కలలు కన్నాలే కలలకే దొరకని కధలు విన్నాలే
ప్రతి నిమిషం పలవరించే నిన్ను నేను తొలిసారిగా ఎదురై నిన్ను చూస్తె మదిలో వణుకు మొదలే కుల దైవం ఎదుట పడితే భక్తుడల్లె కనిపించన్నా రాదా ఆ సుదినం తెలిసే వయసు కధనం మారిన మారిన ఇలను విడి విహరించు పుబాలై మారిన మారిన చెలియా మది మోసేటి చిరుగాలై కాలమా కాలమా కావ్యమై నిలచే కానుకివ్వు
కనులకే తెలియని కలలు కన్నాలే కలలకే దొరకని కధలు విన్నాలే ఓరకంటి చూపులకే ఈ బొమ్మకా సిగ్గు కలలేందుకో కనులకే తెలియని కలలు కన్నాలే కలలకే దొరకని కధలు విన్నాలే
0 comments:
Post a Comment