కాకతీయ వైభవం హంపి వేంగీ ప్రాభవం కాకతీయ వైభవం హంపి వేంగీ ప్రాభవం కన్నతండ్రి కలలు నిండి మా కన్నతండ్రి కలలు నిండి కలకాలం వర్ధిల్లగా శ్రీకర కరుణాలవాల వేణు గోపాలా సిరులు యశము శోభిల దీవించు మమ్ములా శ్రీకర కరుణాలవాల వేణు గోపాలా
పెరిగీ మా బాబు వీరుడై ధరణి సుఖాల ఏలగా పెరిగీ మా బాబు వీరుడై ధరణి సుఖాల ఏలగా తెలుగు కీర్తి తేజరిల్లి తెలుగు కీర్తి తేజరిల్లి దిశలా విరాజిల్లగా శ్రీకర కరుణాలవాల వేణు గోపాలా సిరులు యశము శోభిల దీవించు మమ్ములా శ్రీకర కరుణాలవాల వేణు గోపాలా
0 comments:
Post a Comment