ఆహ అందము చిందే - ఆడ బ్రతుకు



ఆహ అందము చిందే
హృదయ కమలం అందుకునే రాజోక్కడే
ఆ హ హ అందుకునే రాజోక్కడే

ఆహ అందము చిందే
హృదయ కమలం అందుకునే రాజోక్కడే
ఆ హ హ అందుకునే రాజోక్కడే

వేల తారకల బృందములోన వెలిగే చందురుడోక్కడే ... ఎ ..
వేల తారకల బృందములోన వెలిగే చందురుడోక్కడే

ఆహ అందము చిందే
హృదయ కమలం అందుకునే రాజోక్కడే
ఆ హ హ అందుకునే రాజోక్కడే

వన్నెల రేకుల వాకిళ్ళు తీసి
సన్నని వలపుల సాంబ్రాణి వేసి
వన్నెల రేకుల వాకిళ్ళు తీసి
సన్నని వలపుల సాంబ్రాణి వేసి
ఎదురు చూసేది ఎవరి కోసమే
మదిలో దాగిన మరుని కోసమే
మదిలో దాగిన మరుని కోసమే

ఆహ అందము చిందే
హృదయ కమలం అందుకునే రాజోక్కడే
ఆ హ హ అందుకునే రాజోక్కడే

కత్తులు దూసి జడిపించువాడు
మెత్తని ప్రేమను సాధించలేడు
కన్నుల బాసలు ఎరుగని వాడు
కన్నియ మనసును గెలువలేడు
ఆ......

ఆహ అందము చిందే
హృదయ కమలం అందుకునే రాజోక్కడే
ఆ హ హ అందుకునే రాజోక్కడే

ఆహ అందము చిందే
హృదయ కమలం అందుకునే రాజోక్కడే
ఆ హ హ అందుకునే రాజోక్కడే


Thanks to web4ntr for youtube video

మొదటి పల్లవి పి బి శ్రీనివాస్ గారి స్వరం అనుకుంటాను ??

0 comments:

Post a Comment