సలలిత రాగ సుధా రససారం సర్వ కళామయ నాట్య విలాసం సలలిత రాగ సుధా రససారం
మంజుల సౌరభ సుమకుంజములా రంజిలు మధుకర మృదు ఝుంకారం సలలిత రాగ సుధా రససారం సర్వ కళామయ నాట్య విలాసం సలలిత రాగ సుధా రససారం
ని దా ద ప నీ ప నీ దా ప మ గ మ గ పా స రి గ
కల్పనలొ ఊహించిన హొయలు కల్పనలొ ఊహించిన హొయలు శిల్ప మనొహర రూపమునొంది పద కరణములా మృదు భంగిమలా పద కరణములా మృదు భంగిమలా ముదమార లయమీరు నటనాల సాగె సలలిత రాగ సుధా రససారం ఝనన ఝనన ఝనన నొంపుర నాదం ఆ ఆ .... ఝనన ఝనన ఝనన నొంపుర నాదం భువిలొ దివిలొ రవళింపగా ప ద ప మ పా ఆ ... మ ని ద మ దా ఆ .. గ మ ద ని సా ఆ... రీ సా రీ సా ని ప ద దా నీ దా నీ దా మ ప నీ దా నీ దా పా మా గ పా మ ప ని సా సా
భువిలొ దివిలొ రవళింపగా నాట్యము సలిపే నటరాయని నాట్యము సలిపే నటరాయని ఆనంద లీలా వినొదమీ సలలిత రాగ సుధా రససారం సర్వ కళామయ నాట్య విలాసం
0 comments:
Post a Comment