రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ యెందుకమ్మా రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలె మూగబోయినందుకమ్మ రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ యెందుకమ్మా
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ మూగతీగ పలికించే వీణలమ్మకి పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ మూగతీగ పలికించే వీణలమ్మకి బహుశా అది తెలుసో ఏమొ బహుశా అది తెలుసో ఏమొ జాణ కోయిలా రాలేదు ఈ తోటకి ఈ వేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ అందుకేనా అందుకేనా
గుండెలో బాధలే గోంతులో పాటలై పలికినప్పుడు కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు గుండెలో బాధలే గోంతులో పాటలై పలికినప్పుడు కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు బహుశాతను ఎందుకనేమొ ల ల ల ల ... బహుశా తను ఎందుకనేమొ గడుసుకోయిలా రాలేదు ఈ తోటకి ఈ వేళ రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేనా నీవుంటే కూనలమ్మ రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేనా నీవుంటే కూనలమ్మ
0 comments:
Post a Comment