సుందరి నేనే నువ్వంట
చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా
జన్మకే తోడై నేనుంటా
గుండెలో నిండమంట
నీడగా పాడమంట
నా సిరి నీవేనట
సుందరి నేనే నువ్వంట
చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా
జన్మకే తోడై నేనుంటా
అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా
మధురాల మధువులు చింది చల్లని ప్రేమే మాయమా
ఆ ..... రేపవలు నిద్దరలోను ఎద నీ తోడే కోరును
యుద్ధాన ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును
ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శోధన
జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన
నాలో ప్రేమే మరిచావు
ప్రేమే నన్నే గెలిచేనే
కానుకే ఇచ్చా మనసంతా
జన్మకే తోడై నేనుంటా
సుందరి నేనే నువ్వంట
చూడనీ నీలో నన్నంట
గుండెలో నిండమంట
నీడగా పాడమంట
నా సిరి నీవేనట
సుందరి నేనే నువ్వంట
చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా
జన్మకే తోడై నేనుంటా
పువ్వులే ముళ్ళై తోచు నీవే నన్ను వీడితే
ఊహలే పూలై తోచు నీ యద మాటున చేరితే
ఆ... మాసాలు వారాలౌను నీవూ నేనూ కూడితే
వారాలు మాసాలౌను బాటే మారి సాగితే
పొంగునే బంధాలే నీ దరి చేరితే
గాయాలు ఆరేను నీ ఎదుట వుంటే
నీవే కదా నా ప్రాణం
నీవే కదా నా లోకం
సుందరి నేనే నువ్వంట
చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా
జన్మకే తోడై నేనుంటా
గుండెలో నిండమంట
నీడగా పాడమంట
నా సిరి నీవేనట
సుందరి నేనే నువ్వంట
చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంతా
జన్మకే తోడై నేనుంటా
Thanks to TheMasthGuy for youtube video
0 comments:
Post a Comment